Top Songs By Bombay Sisters
Credits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Bombay Sisters
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
L. Krishnan
Komponist:in
Thyagaraja
Songwriter:in
Lyrics
Pallavi
వినయము కౌషికుని వెణ్ట చని నాంఘ్రలను జూచున దెన్నటికో
అందు వేనుక రాతిని నతి జేసిన చరణములను జూచిన దెన్నటికో
Charanams
1.ఘనమైన షివుని చాపము ద్రుంచిన పాదమును జూచున దెన్నటికో
ఆ జనకరాజు పాల గడిగిన ఆ కళ్ళలు జూచున దెన్నటికో
2.చనువన సీతను బొట్టు గట్టిన కరమును జూచున దెన్నటికో
కోపమున భ్ర్గు సుతు చాప బలమందు కొన్న బహును జూచున దెన్నటికో
3.వనమున జని విరాధుని జంపిన చేతులను జూచున దెన్నటికో
అల్లముని జనులను గని అభయమిచ్చిన హస్తమును జూచున దెన్నటికో
4.తనకు తానే కాకాసురుని గాచిన షరమును జూచున దెన్నటికో
క్శణమున బహు రథముల పొడి జేసిన అస్త్రమును జూచున దెన్నటికో
5.ఘన బలుడైన వాలిని జంపిన బాణమును జూచున దెన్నటికో
ఆ వననిధి మద గర్వం అణచిన సాయకమును జూచిన దెన్నటికో
6.కనికరమున విభీశణుని జూచిన కన్నులను జూచున దెన్నటికో
రావణుని గొట్టి పేద కపులు లేఅ జూచి ద్ర్శ్టిని జూచున దెన్నటికో
7.వన చరాధిపుని జల్లగ జూచిన నేత్రమును జూచున దెన్నటికో
అనుదినమును లంక వర్ధిల్లను జూచు లోచనమును జూచున దెన్నటికో
8.ఘనమైన పుశ్పకమున రాజిల్లిన సొగసును జూచున దెన్నటికో
భరతుని గని చెయి బట్టు కొని వచ్చిన వేడుకను జూచున దెన్నటికో
9.కనక సిమ్హాసనమున నెలకొన థీవిని జూచున దెన్నటికో
వరమునులు రాజులు గూడి సేయు అలంకారమును జూచున దెన్నటికో
10.ఆగమ వినుతుని ఆనంద కందుని బాగ జూచున దెన్నడో
పరమ భాగవత ప్రియుని నిర్వికారుని రాగ జూచున దెన్నడో
11.సాగర షయనుని కరుణ జలనిధిని వేగ జూచున దెన్నడో
వర త్యాగరాజాది దేవతలు పొగడుకొన్న లాగు జూచున దెన్నడో
Writer(s): C. Lalitha, C. Saroja
Lyrics powered by www.musixmatch.com