Lyrics

Pallavi బలము కులుము ఏల రామ భక్తి కారణము వెలయు సకల సిద్ధులెల్ల వెంట వచ్చు కాని మేను (బలము) Charanams నీట కాకి మీను మునుగ నిరతముదయ స్నానమా తేట కనులు కొంగ కూర్చ దేవ దేవ ధ్యానమా (బలము) పత్రములను మేయు మేక బలమైన ఉపాసమా చిత్ర పక్షులెగయ సూర్య చంద్రులకు సామ్యమా (బలము) గుహల వేష కోటులుంటే గుణము కల్గు మౌనులా గహనమునను కోతులుంటే ఘనమౌ వన వాసమా (బలము) జంగములు పలుకకుంటే సంగతిగా మౌనులా అంగము ముయ్యని బాలులు అపుడు దిగంబరులా (బలము) వలచు త్యాగరాజ వరదు వర భక్తులు సేయు భక్తి చెలగు సకల జనులకెల్ల చెల్లిన కాసౌనుగా (బలము)
Writer(s): C. Lalitha, C. Saroja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out