Music Video

Vadhantune Nenu Vadhantune Full Song | Run Raja Run | Sharwanand | Seerat Kapoor | Ghibran
Watch Vadhantune Nenu Vadhantune Full Song | Run Raja Run | Sharwanand | Seerat Kapoor | Ghibran on YouTube

Featured In

Credits

AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Chinmayi Sripaada
Chinmayi Sripaada
Leadgesang
KOMPOSITION UND LIEDTEXT
Ghibran
Ghibran
Komponist:in

Lyrics

వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగ నాకు నచ్చావురా ఉన్నమాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది నాలోనే ఉన్నా తెలియలేదు వేసడివే నీ అలజడి గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి నీ వైపు పరుగులు తీసిందిలా ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చెంత చేరుకుంది ఈరోజిలా చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైన గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా వెన్నెల్లో నేనే నేను నిన్నిల ప్రేమిస్తున్న నీ మాయ దయ వలనా I am in love baby I am in love baby I am in love baby I am in love I am in love baby I am in love baby I am in love baby I am in love నీ పేరు పలికే పెదవి నేడు పులకరింతల పువ్వయింది నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది నా చుట్టూ లోకం ఇల కనిపిస్తుంది నీ జంట నడిచే అడుగు చూడు గాల్లోన తేలే గువ్వయింది నువ్వంటే తెలిసే కొద్దీ నీలో నేను కలిసే కొద్దీ నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తుంది నీ నీడలోనే నాకు ఆనందం ఉంది నూరేళ్ళకు నేను నీలోన బందీ ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక నీలోన సగమవనా వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగ నాకు నచ్చావురా ఉన్నమాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది
Writer(s): Ramajogayya Sastri, M Ghibran Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out