Music Video

Noppi Noppi Noppi - TE Pink and Green with Enhanced Bitrate
Watch Noppi Noppi Noppi - TE Pink and Green with Enhanced Bitrate on YouTube

Credits

AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Udit Narayan
Udit Narayan
Künstler:in
Shreya Ghoshal
Shreya Ghoshal
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
M.M. Keeravani
M.M. Keeravani
Komponist:in
Chandra Bose
Chandra Bose
Songwriter:in

Lyrics

నొప్పి నొప్పి... ఏమి నొప్పి... నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి ఏడ నొప్పి నిన్ను చేరకుంటే ఈడు నొప్పి కన్ను నువ్వు కొట్టకుంటే కంటి నొప్పి నన్ను వీడి వెళ్ళి పోతే కాలు నొప్పి ఉన్న మాట చెప్పకుంటే చెంప నుండి కొప్పు దాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి... ఏమి నొప్పి... నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి ఎంత నొప్పి మాటలాడకుంటే గొంతు నొప్పి నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి నిన్ను కౌగలించకుంటే చాతీ నొప్పి నీడలాగ తిప్పకుంటే ప్రేమ నుండి పెళ్లి దాకా నొప్పి నొప్పి నొప్పి నొప్పి ఆడపిల్లకి ఎప్పుడూ తప్పనేతప్పదుబుగ్గలోన బుట్టెడంత నొప్పి అందగాడికెప్పుడు తప్పనే తప్పదు గూటిలోన గంపెడంత నొప్పి గుచ్చేటి ముల్లునింక మల్లు తోటి చేసుకో పుట్టెట్టి నొప్పినింకా నొప్పి తోటి తీర్చుకో గుచ్చేటి ముల్లునింక మల్లు తోటి చేసుకో పుట్టెట్టి నొప్పినింకా నొప్పి తోటి తీర్చుకో గోటితోటి బుగ్గ గిల్లు నీకు నాకు తగ్గుతుంది నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి... ఏమి నొప్పి... నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి ఏది నొప్పి నిన్ను చేరకుంటే ఈడు నొప్పి ఆసుపత్రికేళ్ళిన ఆగనే ఆగదు వయసులోన అందమైన నొప్పి అమృతాన్ని తాగిన ఆగనే ఆగదు మనసులోన ముచ్చటైన నొప్పి ఈ వ్యాదికి ఎప్పుడైనా నాటువైద్యం ఒక్కటే ఈ మంటకి ఏన్నడైన నొటి మందు ఒక్కటే ఈ వ్యాదికి ఎప్పుడైనా నాటువైద్యం ఒక్కటే ఈ మంటకి ఏన్నడైన నొటి మందు ఒక్కటే మూడు పూటలు మందు తిసుకుంటే తిరాదంతే నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి... ఏమి నొప్పి... నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి ఏడ నొప్పి నిన్ను చేరకుంటే ఈడు నొప్పి నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి నిన్ను కౌగలించకుంటే చాతీ నొప్పి ఉన్న మాట చెప్పకుంటే చెంప నుండి కొప్పు దాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి
Writer(s): Chandrabose, M.m. Keeravani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out