Top Songs By S. P. Balasubrahmanyam
Credits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
S. P. Balasubrahmanyam
Künstler:in
Anuradha Paudwal
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
Mani Sharma
Komponist:in
Suddhala Ashok Teja
Songwriter:in
Lyrics
【వినోద్ కుమార్】
జైహింద్
జైహింద్
జైహింద్
జైహింద్
సుభాష్ చందు అణువణువు నందు అడుగడుగు నందు
జైహింద్
స్వేచ్ఛ నీ పొందు పోరాటమందు మనమంత ముందు
జైహింద్
తెల్ల రాబందు మనదేశమందు ఉండొద్దుయందు
జైహింద్
తోటెల్లు బందు దొరతనము బందు తొడగొట్టమందు
జైహింద్
వందేమాతరం
పిడికిల్లు అగ్గి పిడుగుల్ని చేసి కురిపించమంది
జైహింద్
కన్నీళ్ళధార కట్టాలధార కావాలి అంది
జైహింద్
గాయాలలోన ధ్యేయాన్ని చూసి కదలాలి అంది
జైహింద్
రక్తాలు చిందు త్యాగాల విందు ఆజాదు హిందు
జైహింద్
వందేమాతరం
జైహింద్
జైహింద్
【వినోద్ కుమార్】
స్వారాజ్యమింక మన జన్మహక్కు అంటుంది జెండ
జైహింద్
మన గుండెలన్ని జెండాలో ధర్మచక్రాలే చూడు
జైహింద్
అరచేయి అడ్డుపెట్టేసి సూర్యుని ఆపేది ఎవరు
జైహింద్
ఆంగ్లేయ గుంట నక్కలే మనల ఆపేయలేవు
జైహింద్
నలబది కోట్ల జనమంత ఇంక కట్టారు జట్టు
జైహింద్
మన భరతమాత పాదాలమట్టి బొట్టుగా పెట్టు
జైహింద్
వందేమాతరం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
బుల్లెట్ల వాన అల్లూరి పైన కురిసింది నాడు
జైహింద్
తలతెగిన కాని తలవంచబోడు మన తెలుగు వాడు
జైహింద్
పుడతారు వేల వీరులే ఒక్క వీరుడే ఒరిగి
జైహింద్
పుడతాయి విప్లవాలెన్నో వీర రక్తాలు చింది
జైహింద్
ఒక సారి కాదు వెయ్యిసార్లు మళ్ళీ పుడతాడు అతడు
జైహింద్
ద్రోహులను చీల్చి చెండాడే సింహమవుతాడు అతడు
జైహింద్
వందేమాతరం
జైహింద్
జైహింద్
జైహింద్
జైహింద్
జైహింద్
Writer(s): Mani Sharma, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com