Lyrics

భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా
భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా
భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా
కటి ఘటిత మేఘలా ఖచితమణి ఘంటికా
కటి ఘటిత మేఘలా ఖచితమణి ఘంటికా
పటల నినదేన విప్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల సింజితే నతం
కుటిల పద ఘటిత సంకుల సింజితే నతం
చటుల నటనా సముజ్వల విలాసం
చటుల నటనా సముజ్వల విలాసం
భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా
నిరతకర కలిత నవనీతం
నిరతకర కలిత నవనీతం
నిరతకర కలిత నవనీతం
బ్రహ్మాది సుర నికర భావనా షోభిత పదం
తిరువేంకటాచల స్తితం అనుపమం హరిం
తిరువేంకటాచల స్తితం అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం
పరమ పురుషం గోపాలబాలం
భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా
Written by:
instagramSharePathic_arrow_out