Top Songs By Sudha
Credits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Sudha
Künstler:in
Revathi
Künstler:in
Ramya
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
Subhamani D P
Songwriter:in
Lyrics
జ్యోతిగా మము జేయుమో దేవా –
యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా (2)
జ్యోతిగా మము జేసి మాలో క్రీస్తు మార్గము
బయలు పరచి – నీతి ప్రేమలతోడ హృదయము నింపి
మము నడిపింపుమయ్యా ॥జ్యోతిగా॥
నిన్ను తెలియని ఆత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి
నీ కొరకు కనిపెట్టుచున్నవయా – అన్నివేళల నీ సువార్తను
అందరికి ప్రకటింప మనసున – నాశనిడి నీ వార్త
వెలుగును అన్ని దిశలకు చాటునట్లుగా ॥జ్యోతిగా॥
మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించునట్లుగ
నాదు బ్రతుకును శుద్ధి చేయుమయ్యా
మా కుటుంబములోని వారలు మానకను
నీ వెలుగు చూపగ – మమ్ము నీ మార్గంబు
నందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా
Immanuel Tatal\fb
Lyrics powered by www.musixmatch.com