Top Songs By Trichur Ramachandran
Credits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Trichur Ramachandran
Künstler:in
Charumathi Ramachandran
Künstler:in
Shubhashree Ramchandran
Künstler:in
Tyagaraja
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
Tyagaraja
Komponist:in
Lyrics
వేద వాక్యమని యెంచిరి యీ -
వెలదులెల్ల సమ్మతించిరి
చీరులన్నియు వదలించిరి
యెంతో సిగ్గుచేత నందు నుంచిరి
కరగి కరగి యంగలార్చిరి
చెలులు కమలాక్షు నురమున జేర్చిరి
రమణుల మదమెల్ల చరగెను
త్యాగరాజనుతుని మది కరగెను
వేద వాక్యమని యెంచిరి
వెలదులెల్ల సమ్మతించిరి
Lyrics powered by www.musixmatch.com