Similar Songs
Credits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Rithesh G Rao
Leadgesang
Bhaskarabhatla
Künstler:in
Naveen Chandra
Schauspieler:in
Avika Gor
Schauspieler:in
Sai Ronak
Schauspieler:in
Sanjana Sarathy
Schauspieler:in
KOMPOSITION UND LIEDTEXT
Bhaskarabhatla
Songwriter:in
Shekarchandra
Komponist:in
Lyrics
నీ చిన్నిపాదం అడుగేయగానే
ఉప్పొంగిపోయింది నా ప్రాణమూ
నీ నవ్వుదీపం వెలిగించగానే
వొదిలేసిపోయింది ఒంటరితనమూ
తొలిసారి నిన్ను చేతుల్లొమోసీ
ముడివేసుకున్నాను తీపిబంధమూ
చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేనుపుట్టానే
వందజన్మలూ వేయిజన్మలూ
తోడుగా నీకువుంటానే
చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారిచూపే వేలిచివరై
నిన్ను నడిపిస్తూవుంటానే
నే ఎపుడూ కలలే కననీ
ఓ వరమై ఎదురే నిలిచావే
జాబిల్లిని నీకోసం తెద్దామంటే
నువ్వేఒక జాబిలిలా వున్నావు తెలుసా
నీకోసం నా ఒడిని ఉయ్యాల చేస్తానూ
నిదరొచ్చి బజ్జుంటే జోలాలీ అవుతానూ
నీ బుజ్జి పిడికిట్లో దాచేసుకుంటాను
నా పంచప్రాణాలనీ
చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేనుపుట్టానే
వందజన్మలూ వేయిజన్మలూ
తోడుగా నీకువుంటానే
చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారిచూపే వేలిచివరై
నిన్ను నడిపిస్తూవుంటానే
నీ చిన్నిపాదం అడుగేయగానే
ఉప్పొంగిపోయింది నా ప్రాణమూ
ఆ నదికే పరుగే వస్తే
నీలాగే వుంటుందే బహుశా
నీ అల్లరి చూసిందో సీతాకోకా
నీ స్నేహం కావాలని రాదా నీ వెనకా
కోతి కొమ్మచ్చాట ఆడేసుకుందాము
ఇసుక లోన గూళ్ళు కట్టేసుకుందాము
తిట్టేసుకుందాము కొట్టేసుకుందాము
కలిసీపోదాము
చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేనుపుట్టానే
వందజన్మలూ వేయిజన్మలూ
తోడుగా నీకువుంటానే
చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారిచూపే వేలిచివరై
నిన్ను నడిపిస్తూవుంటానే
Lyrics powered by www.musixmatch.com