Lyrics
శభాష్ శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శంకర్
అరె నాతో జగడం మీకే డేంజర్
టచ్చేసారో ఆగదు యాంగర్
తోకాడిస్తే ఖతమే మ్యాటర్
విసిగించారో ఇరుగును బంపర్
నా ఇష్టం నాదంట నేనే సర్కార్
అరే నన్నంతా అంటారోయ్
శభాష్ శంకర్
మేరా నాం మేరా నాం
మేరా నాం షకలక శంకర్
ఎయ్ సాలా
కెలకొద్దు నాలోని టెంపర్
మేరా నాం షకలక శంకర్
ఎయ్ సాలా
కెలకొద్దు నాలోని టెంపర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శంకర్
పొగరు చూస్తే ఆ పవరు స్టారంత
మనసు మంచు కొండేనంట
కంటిచూపే జై బాలయ్య టైపంట
అండ దండై ఉంటాడంట
అడ్డ దిడ్డంగా వెళిపోతా
ఎవడి మీదికైనా
అడ్డు రావొద్దు నాకింకా
ఎంతటోడైనా
మీసాలే మెలిపెట్టి
నువు మక్కిలిరగ గొట్టు
కూసాలే కదిలేట్టు
ఎగరేసి దంచికొట్టు
సయ్యారే సయ్యారే సయ్యో సయ్యా
నువ్వొస్తే రచ్చేలే తస్సాదియ్యా
సయ్యారే సయ్యారే సయ్యో సయ్యా
నేనొస్తే రచ్చేలే తస్సాదియ్యా
మేరా నాం మేరా నాం
మేరా నాం షకలక శంకర్
ఎయ్ సాలా
కెలకొద్దు నాలోని టెంపర్
మేరా నాం షకలక శంకర్
ఎయ్ సాలా
కెలకొద్దు నాలోని టెంపర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శభాష్ శభాష్ శంకర్
శభాష్ శంకర్
నమ్మినోడికి ప్రాణాలే ఇత్తాడే
నమ్మకుంటే వొణికిత్తాడే
రౌడీ గాళ్ళను దౌడే తీయిత్తాడే
మొండి ఘటముకు మీనింగీడే
మడమ తిప్పనులే
ఎపుడైనా అదియే నా నైజం
మాట తప్పదులే
ఎప్పటికీ నాలోని రోషం
గుంజీలే తీయించే
నీ గుండె ధైర్యమంటే
ఇష్టంతో పడిసత్తా
నువ్వట్టా పొగరుగుంటే
సయ్యారే సయ్యారే సయ్యో సయ్యా
కలబడుతూ కుమ్మేసెయ్
తస్సాదియ్యా
సయ్యారే సయ్యారే సయ్యో సయ్యా
కలబడితే కుమ్మెత్తా తస్సాదియ్యా
మేరా నాం మేరా నాం
మేరా నాం షకలక శంకర్
ఎయ్ సాలా
కెలకొద్దు నాలోని టెంపర్
మేరా నాం షకలక శంకర్
ఎయ్ సాలా
కెలకొద్దు నాలోని టెంపర్
Writer(s): Vinod Yajamanya
Lyrics powered by www.musixmatch.com