Featured In
Top Songs By Jaspreet Jasz
Similar Songs
Credits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Jaspreet Jasz
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
Devi Sri Prasad
Komponist:in
Srimani
Texte
Lyrics
సన్నజాజిలా పుట్టేసిందిరో మల్లెతీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తుమందునే పెట్టేసిందిరో
కొత్తదారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో
దీన్నే చెక్కినోడికి world bank నుంచి blank cheque ఇవ్వరో
కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో
Likeఏ కొట్టినానురో Love బండి తీసి track మీద పెట్టినానురో
సన్నజాజిలా పుట్టేసిందిరో మల్లెతీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తుమందునే పెట్టేసిందిరో
కొత్తదారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
Chocolate చూపి పిల్లవాడిని cuteగా ఊరించినట్టుగా
Magnet లాంటి ఒంపుసొంపుని చూపి నన్ను చంపెరో ఊపి ఊపిరాపరో
Tubelight వేసి dull nightని fullగా bright చేసినట్టుగా
Moonlightలాంటి కంటిచూపుతో నా heart light వేసెరో మనసు weight పెంచెరో
తీసేయ్ romance gateని ఇక తోసెయ్ ఆ సిగ్గు seatని
రాసెయ్ నీ copyrightని నా పేరు మీద fix అని నువ్వు నేను mix అని
సన్నజాజిలా పుట్టేసిందిరో మల్లెతీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తుమందునే పెట్టేసిందిరో
కొత్తదారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
Keeperలేని timeచూసి football goal కొట్టినట్టుగా
Controlలేని timeచూసి hip నాకు చూపెరో hypnotize చేసెరో
Rifleనే loadచేసి targetనే కాల్చినట్టుగా
Lipstickతో redతీసి Love symbol ఏసేరో బాణమేసి గుచ్చెరో
రావే నా left sideకి నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ night flightకి ఓ honeymoon spotకి ఊటీ లాంటి చోటుకి
సన్నజాజిలా పుట్టేసిందిరో మల్లెతీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తుమందునే పెట్టేసిందిరో
కొత్తదారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
Writer(s): G. Devi Sri Prasad, Srimani
Lyrics powered by www.musixmatch.com