Lyrics

తాటి చేట్టు తల్లి కాదు తాగినోడు మోగుడు కాడు
ఈత చేట్టు ఇల్లు కాదు ఇవ్వనోడు దేముడు కాడు
ఓ గువ్వల శ్హేన్న
నా మాట వేద మంత్రం నా మనసు రాజమంద్రము
నా మాట వేద మంత్రం నా మనసు రాజమంద్రము
కాఫీ వచ్చింది కల్లు విలువ తగ్గింది
సిగ్గరేట్టు ఒచ్చింది పొగ సుట్ట కంపు కోట్టింది
పాల కొవ పుట్టింది జీళ్ళ బేరం చచ్చింది
పాల కొవ పుట్టింది జీళ్ళ బేరం చచ్చింది
దానికది దేనికిది దేనికది అయతే ఎమి చేద్దం రా పోట్టి
ఏద్దాం ఇంకొ లో్ట్టి
అహ ఏద్దాం ఇంకొ లో్ట్టి
తాటి చేట్టు తల్లి కాదు. తాగినోడు మోగుడు కాడు
ఈత చేట్టు ఇల్లు కాదు ఇవ్వనోడు దేముడు కాడు
ఓ గువ్వల శ్హేన్న
నా మాట వేద మంత్రం నా మనసు రాజమంద్రము
నా మాట వేద మంత్రం నా మనసు రాజమంద్రు హ
ఆకు లేని అడవి లోన తొక లేని కాకి పుట్టేరా
తొక లేని కాకి కడుపున ఈక లేని కోకిల పుట్టేరా
కోకిలమ్మ గుటి లోన కుత లేని కాకి పుట్టేరా
కోకిలమ్మ గుటి లోన కుత లేని కాకి పుట్టేరా
దానికది దేనికిది దేనికది పుట్టితై ఎమి చేద్దం రా పోట్టి
ఏద్దాం ఇంకొ లో్ట్టి
అహ ఏద్దాం ఇంకొ లో్ట్టి
తాటి చేట్టు తల్లి కాదు. తాగినోడు మోగుడు కాడు
ఈత చేట్టు ఇల్లు కాదు ఇవ్వనోడు దేముడు కాడు
ఓ గువ్వల శ్హేన్న
గువ్వల శ్హేన్న గువ్వల శ్హేన్న గువ్వల శ్హేన్న గువ్వల శ్హేన్న
ఓ గువ్వల శ్హేన్న
నా మాట వేద మంత్రం
నా మనసు రాజమంద్రము
నా మాట వేద మంత్రం
నా మనసు రాజమంద్రము
Written by: C. Narayana Reddy, Ramesh Naidu
instagramSharePathic_arrow_out