Music Video

Credits

AUSFÜHRENDE KÜNSTLER:INNEN
S. Janaki
S. Janaki
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
O. P. Nayyar
O. P. Nayyar
Komponist:in
Atreya
Atreya
Songwriter:in
C. Narayana Reddy
C. Narayana Reddy
Songwriter:in
Vennelakanti
Vennelakanti
Songwriter:in
M. S. Ramarao
M. S. Ramarao
Songwriter:in

Lyrics

ఒహోహో.హో.ఆహాహా ఒహోహో.హో.అః అః అః నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ నీ ప్రేమ యాత్రకేది అంతమూ ఆహాహా.హ.ఆహాహా ఆహాహా హద్దుల్లో అదుపుల్లో ఆగనీ గంగలా నీటిలో నిప్పులో నిలువనీగాలిలా. విశ్వమంతా నిండియున్న ప్రేమకూ... ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకు విశ్వమంతా నిండియున్న ప్రేమకూ... ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకు నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ ఆహాహా.హ.ఆహాహా ఆహాహా వెలగని దివ్వెనై పలకని మువ్వనై తీయని మమతకై తీరని కోరికై. వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ... వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ. నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ... నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ... నీ ప్రేమ యాత్రకేది అంతమూ...
Writer(s): Onkar Prasad Nayyar, Vennelakanti, C. Narayan Reddy, Acharya Atreya, Ramarao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out