Vídeo musical

Amalapura Bulloda Song | Rowdy Alludu Movie | Chiranjeevi,Divya Bharati,Shobna | Bappi Lahiri
Ver Amalapura Bulloda Song | Rowdy Alludu Movie | Chiranjeevi,Divya Bharati,Shobna | Bappi Lahiri en YouTube

Créditos

AUSFÜHRENDE KÜNSTLER:INNEN
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Künstler:in
Radhika
Radhika
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
Bappi Lahiri
Bappi Lahiri
Komponist:in
Siriventraditionalla Seetharama Shastry
Siriventraditionalla Seetharama Shastry
Texte

Letras

(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
बोलो बोलो बोलो రాణి क्या चाहिये
అరె प्यार चाहिये या पैसा चाहिये
నీ బాస నాకు తెల్డం లేదు
తెలుగు తెలిస్తే సెప్పు
ఏ ఊరు మంది?
అనకాపిల్లి నీ ఊరు ఏటి?
అమలాపురం ఇక చూసుకో
అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా
Box లేవో మోత లేవో నాకు తెల్దంట
కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా
चल रे రాణి చెయ్ వే బోణి
Start చేద్దాం విహారం
తొంగి చూసే పొంగులన్నీ
లొంగ దీసే యవ్వారం హ హ
పల్లె దాటి first time-mu
బయటికొచ్చా బావయ్యో
తల్లి చాటు పిల్లదాన్ని
లోకమే తెలవదయ్యో
చెప్పిన మాట చప్పున వింటే
చీర కొనిపెడతా
బండి ఎక్కిస్తా చర్చి gate-u చూపిస్తా
Gate-u చూపి నీట ముంచే
మాటలు ఎందుకురో
అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమిటి కావాలా
అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
అరె జానీ कोई लड़की को आते हुवा देखा
नई यहा तो कोई नहीं आया
ఓ కిలాడీ మాయలేడి plate మారిస్తే best-u
నంగనాచి పోజులిస్తే tight చేస్తా నీ nut-u
ఎర్ర ఖాకి చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా ఆపు నీ జుట్టు పట్టు
చూసాలే నీ చిన్నలన్ని రౌడీ రంగమ్మో
అరె అరె నిన్ను తలదన్నే A1కేడి నేనమ్మో
నీది నాది ఒకటే భాష చూడు బావయ్యో
అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమి విననమ్మో
అమలాపురం బుల్లోడా ఉహుం ఉహుం
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
(హేయ్ బుమ్బాయే బుమ్బాయ బుమ్బా)
Written by: Bappi Lahiri, Siriventraditionalla Seetharama Shastry
instagramSharePathic_arrow_out