Featured In

Credits

AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Devi Sri Prasad
Devi Sri Prasad
Künstler:in
Dsp
Dsp
Künstler:in
Mahesh Babu
Mahesh Babu
Schauspieler:in
Kriti Sanon
Kriti Sanon
Schauspieler:in
KOMPOSITION UND LIEDTEXT
Devi Sri Prasad
Devi Sri Prasad
Komponist:in
Chandrabose
Chandrabose
Texte

Lyrics

నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా Who are you? who are you? तेरे दिलसे जर पुचो साल who are you? Who are you? who are you? तेरे दिलसे जर पुचो साल who are you? నువ్వంటే పేరు కాదు ఊరు కాదు face కాదు నువ్వంటే cash కాదు మరేంటి? నువ్వంటే time కాదు dream కాదు game కాదు నువ్వంటే నువ్వు కాదు మరేంటి? Who are you? Who are you? Who are you? Who are you? Who are you? who are you? तेरे दिलसे जर पुचो साल who are you? Who are you? who are you? दिलसे जर पुचो साल who are you? Hey! నిన్ను నువ్వు వెతికే Columbus నువ్వా? నీతో నువ్వు పాడే chorus నువ్వా? నిన్ను నువ్వు మోసే Hercules నువ్వా? నీతో నువ్వు ఆడే chess నువ్వా? ఆటవా? పాటవా? వేటవా? వేటగాడివా? Who are you? who are you? तेरे दिलसे जर पुचो साल who are you? Who are you? who are you? दिलसे जर पुचो साल who are you? నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి వీచక ముందే శ్వాసలోన toofan ఉందే నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే నిప్పువా? నీరువా? గాలివా? ప్రశ్నవా? Who are you? who are you? तेरे दिलसे जर पुचो साल who are you? Who are you? who are you? दिलसे जर पुचो साल who are you?
Writer(s): Devi Sri Prasad, D.s. Balagan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out